Wednesday, September 25, 2024

నేటి కాలచక్రం

సోమవారం (08-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రాత్రి 7.17
నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 8.18
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.11 నుండి 12.58
తి.మ 2.35 నుండి 3.23
అమృతకాలం : ఉదయం 11.47 నుండి 1.19
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement