Friday, September 20, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (07-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ రాత్రి 8.50
నక్షత్రం : అనురాధ రాత్రి 9.07
వర్జ్యం : రా.తె 2.31 నుండి 4.03
దుర్ముహూర్తం : సాయంత్రం 4.11 నుండి 4.59
అమృతకాలం : ఉదయం 10.53 నుండి 12.27
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement