Wednesday, September 25, 2024

నేటి కాలచక్రం

శనివారం (06-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, కృష్ణ పక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రాత్రి 9.50
నక్షత్రం : విశాఖ రాత్రి 9.31
వర్జ్యం : రా.తె 01.27 నుండి 3.01
దుర్ముహూర్తం : 5.48 నుండి 7.24
అమృతకాలం : మధ్యాహ్నం 12.42 నుండి 2.18
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement