Saturday, September 21, 2024

నేటి కాలచక్రం

గురువారం (27-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి మధ్యాహ్నం 12.45
నక్షత్రం : పునర్వసు ఉదయం 6.26
వర్జ్యం : మధ్యాహ్నం 3.17 నుండి 5.03
దుర్ముహూర్తం : ఉదయం 9.54 నుండి 10.42
తి.మ 2.42 నుండి 3.30
అమృతకాలం : రా.తె. 1.54 నుండి 3.40
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement