బుధవారం (12-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : తదియ రా.తె 1.14
నక్షత్రం : భరణి సాయంత్రం 5.40
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 11.45 నుంచి 12.33
అమృతకాలం : మధ్యాహ్నం 12.42 నుంచి 2.21
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–