Monday, September 23, 2024

నేటి కాలచక్రం

శనివారం (22-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ ఉదయం 8.05
నక్షత్రం : కృత్తిక రాత్రి 11.48
వర్జ్యం : ఉదయం 11.33 నుండి 1.10
దుర్ముహూర్తం : ఉదయం 5.56 నుండి 7.32
అమృతకాలం : రాత్రి 9.21 నుండి 10.58
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement