Friday, September 20, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (18-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి మధ్యహ్నం 02.45
నక్షత్రం : ఉ.భా రా 12.37
వర్జ్యం : ఉదయం 10.55 నుంచి 12.26
దుర్ముహూర్తం : ఉదయం 08.23 నుంచి 09.11
తి.రా 10.47 నుంచి 11.35
అమృతకాలం : రాత్రి 08.03 నుంచి 09.34
రాహుకాలం : మధ్యాహ్నం 03.00 నుంచి 04.30 వరకు
యమగండకాలం : ఉదయం 09.00 నుంచి 10.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement