Sunday, September 22, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (16-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి సాయంత్రం 05.01
నక్షత్రం : శతభిషం రా.తె 03.11
వర్జ్యం : ఉదయం 11.30 నుంచి 12.59
దుర్ముహూర్తం : సాయంత్రం 04.24 నుంచి 05.12
అమృతకాలం : రాత్రి 08.27 నుంచి 09.56
రాహుకాలం : సాయంత్రం 04.30 నుంచి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement