Saturday, September 21, 2024

నేటి కాలచక్రం

శనివారం (15-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి రా 07.24
నక్షత్రం : శ్రవణం ఉదయం 06.26
త.ధనిష్ట రా.తె 04.47
వర్జ్యం : ఉదయం 10.09 నుంచి 11.38
దుర్ముహూర్తం : ఉదయం 06.01 నుంచి 07.37
అమృతకాలం : రాత్రి 07.05 నుంచి 08.34
రాహుకాలం : ఉదయం 09.00 నుంచి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement