Thursday, September 19, 2024

నేటి కాలచక్రం

బుధవారం (12-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి రా.తె 02.36
నక్షత్రం : మూల ఉదయం 11.08
వర్జ్యం : ఉదయం 09.36 నుంచి 11.08
తి.రా 8.09 నుంచి 9.39
దుర్ముహూర్తం : ఉదయం 11.39 నుంచి 12.27
శే.అమృతకాలం : ఉదయం 06.33 తి.రా.తె 05.11
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement