మంగళవారం (18-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రా.తె 6.00
నక్షత్రం : పుష్యమి రా.తె 6.00
వర్జ్యం : మధ్యాహ్నం 12.58 నుంచి 2.42
దుర్ముహూర్తం : ఉదయం 9.14 నుంచి 10.02 తి.రా 11.38 నుంచి 12.26
అమృతకాలం : రాత్రి 11.22 నుంచి 1.06
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి