శనివారం (22-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : ద్వాదశి మధ్యాహ్నం 3.43
నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 12.40
వర్జ్యం : రాత్రి 8.13 నుంచి 9.53
దుర్ముహూర్తం : ఉదయం 6.11 నుంచి 7.47
అమృతకాలం : శే ఉదయం 7.31
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–