శుక్రవారం (21-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : ఏకాదశి మధ్యాహ్నం 2.38
నక్షత్రం : మఘ ఉదయం 10.59
వర్జ్యం : రాత్రి 7.32 నుంచి 9.14
దుర్ముహూర్తం : ఉదయం 8.36 నుంచి 9.24 తి.మ 12.36 నుంచి 1.24
అమృతకాలం : ఉదయం 8.22 నుంచి 10.06 తి.రా.తె 5.49ల
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–