బుధవారం (19-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : నవమి ఉదయం 11.16
నక్షత్రం : పుష్యమి ఉదయం 6.30
వర్జ్యం : రాత్రి 8.34 నుంచి 10.19
దుర్ముహూర్తం : ఉదయం 11.47 నుంచి 12.35
అమృతకాలం : ఉదయం 7.07 నుంచి 8.52
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–