సోమవారం (17-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : సప్తమి ఉదయం 7.03
నక్షత్రం : పునర్వసు రా.తె 3.52
వర్జ్యం : మధ్యాహ్నం 2.33 నుంచి 4.19
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.34 నుంచి 1.22 తి.మ 2.58 నుంచి 3.46
అమృతకాలం : రాత్రి 1.12 నుంచి 2.58
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–