మంగళవారం (4-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : నవమి మధ్యాహ్నం 1.10
నక్షత్రం : ఉ.షా రాత్రి 10.44
వర్జ్యం : ఉదయం 7.51 నుంచి 9.20 తి.రా.తె 2.27 నుంచి 3.56
దుర్ముహూర్తం : ఉదయం 8.31 నుంచి 9.19 తి.రా.10.55 నుంచి 11.43
అమృతకాలం : సాయంత్రం 4.46 నుంచి 6.18
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి