సోమవారం (3-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : అష్టమి మధ్యాహ్నం 3.36
నక్షత్రం : పూ.షా రాత్రి 12.25
వర్జ్యం : ఉదయం 11.01 నుంచి 12.30
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.31 నుంచి 1.19 తి.మ 2.55 నుంచి 3.43
అమృతకాలం : రాత్రి 7.57 నుంచి 9.26
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి