ఆదివారం (2-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : సప్తమి సాయంత్రం 5.59
నక్షత్రం : మూల రా.తె 2.05
వర్జ్యం : రాత్రి 12.35 నుంచి 2.05
దుర్ముహూర్తం : సాయంత్రం 4.31 నుంచి 5.19
అమృతకాలం : రాత్రి 8.06 నుంచి 9.35
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–