ఆదివారం (25-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : అమావాస్య రా.తె 2.47
నక్షత్రం : ఉత్తర పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 12.57 నుంచి 2.37
దుర్ముహూర్తం : సాయంత్రం 4.30 నుంచి 5.18
అమృతకాలం : రాత్రి 11.01 నుంచి 12.41
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–