శనివారం (24-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : చతుర్ధశి రా.తె 2.13
నక్షత్రం : పుబ్బ రా.తె 5.25
వర్జ్యం : మధ్యాహ్నం 12.20 నుంచి 2.02
దుర్ముహూర్తం : ఉదయం 6.05 నుంచి 7.41
అమృతకాలం : రాత్రి 10.35 నుంచి 12.17
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–