గురువారం (22-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : ద్వాదశి రాత్రి 11.40
నక్షత్రం : ఆశ్లేష రా.తె 1.47
వర్జ్యం : మధ్యాహ్నం 1.28 నుంచి 3.13
దుర్ముహూర్తం : ఉదయం 10.05 నుంచి 10.53 తి.మ 2.53 నుంచి 3.41
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–