బుధవారం (21-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : ఏకాదశి రాత్రి 9.50
నక్షత్రం : పుష్యమి రాత్రి 11.24
వర్జ్యం : శే.వ ఉదయం 7.28
దుర్ముహూర్తం : ఉదయం 11.41 నుంచి 12.29
అమృతకాలం : సాయంత్రం 4.19 నుంచి 6.05 తి.రా 12.01 నుంచి 1.45
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి