సోమవారం (19-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : నవమి సాయంత్రం 5.44
నక్షత్రం : ఆరుద్ర సాయంత్రం 6.13
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.29 నుంచి 1.17 తి.మ 2.53 నుంచి 3.41
అమృతకాలం : ఉదయం 7.10 నుంచి 8.55
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి