సోమవారం (12-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : విదియ మధ్యాహ్నం 12.46
నక్షత్రం : ఉ.భా ఉదయం 9.06
వర్జ్యం : రాత్రి 9.03 నుంచి 10.38
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.28 నుంచి 1.16 తి.మ 2.52 నుంచి 3.40
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి