ఆదివారం (11-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం 1.56
నక్షత్రం : పూ.భా ఉదయం 9.07
వర్జ్యం : రాత్రి 7.00 నుంచి 8.33
దుర్ముహూర్తం : సాయంత్రం 4.28 నుంచి 5.16
అమృతకాలం : రా.తె 4.24 నుంచి 5.57
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి