గురువారం (1-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : పంచమి మధ్యాహ్నం 12.33
నక్షత్రం : స్వాతి రాత్రి 11.03
వర్జ్యం : శే.వ ఉదయం 6.33 తి.రా.తె 4.27 నుంచి 5.59
దుర్ముహూర్తం : ఉదయం 10.03 నుంని 10.51 తి.మ 2.51 నుంచి 3.39
అమృతకాలం : మధ్యాహ్నం 2.24 నుంచి 3.58
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–