బుధవారం (31-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపదమాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : చవితి మధ్యాహ్నం 1.32
నక్షత్రం : చిత్త రాత్రి 11.30
వర్జ్యం : ఉదయం 7.31 నుంచి 9.06 తి.రా.తె 4.59ల
దుర్ముహూర్తం : ఉదయం 11.38 నుంచి 12.26
అమృతకాలం : సాయంత్రం 5.06 నుంచి 6.41
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
————