బుధవారం (22-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసము, బహుళపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రాత్రి 12.33
నక్షత్రం : ఉ.భా ఉదయం 9.48
వర్జ్యం : రాత్రి 9.57 నుంచి 11.32
దుర్ముహూర్తం : ఉదయం 11.20 నుంచి 12.08
అమృతకాలం : శే. ఉదయం 6.38
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి