ఆదివారం (28-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : భాద్రపదమాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం 1.34
నక్షత్రం : పుబ్బ రాత్రి 10.02
వర్జ్యం : శే.వ ఉదయం 6.44 తి.రా.తె 5.32ల
దుర్ముహూర్తం : సాయంత్రం 4.26 నుంచి 5.14
అమృతకాలం : మధ్యాహ్నం 3.14 నుంచి 4.55
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
————