శుక్రవారం (26-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : చతుర్ధశి ఉదయం 11.11
నక్షత్రం : ఆశ్లేష సాయంత్రం 6.39
వర్జ్యం : ఉదయం 6.22 నుంచి 8.07
దుర్ముహూర్తం : ఉదయం 8.26 నుంచి 9.14 తి.మ 12.26 నుంచి 1.14
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
————