బుధవారం (17-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : షష్టి రాత్రి 11.31
నక్షత్రం : అశ్విని రా.తె 1.53
వర్జ్యం : రాత్రి 9.47 నుంచి 11.25
దుర్ముహూర్తం : ఉదయం 11.36 నుంచి 12.24
అమృతకాలం : సాయంత్రం 6.31 నుంచి 8.09
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———-