మంగళవారం (16-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : పంచమి రాత్రి 11.45
నక్షత్రం : రేవతి రా.తె 1.22
వర్జ్యం : మధ్యాహ్నం 1.22 నుంచి 2.58
దుర్ముహూర్తం : ఉదయం 8.24 నుంచి 9.12 తి.రా 10.48 నుంచి 11.36
అమృతకాలం : రాత్రి 10.58 నుంచి 12.34
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
————