మంగళవారం (21-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి రాత్రి 12.15
నక్షత్రం : పూ.భా ఉదయం 10.03
వర్జ్యం : రాత్రి 7.33 నుంచి 7.08
దుర్ముహూర్తం : ఉదయం 8.08 నుంచి 8.56 తి.రా 10.32 నుంచి 11.20
అమృతకాలం : రా.తె 5.03ల
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి