సోమవారం (1-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : శ్రావణమాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : చవితి రా.తె 2.20
నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 2.38
వర్జ్యం : రాత్రి 10.08 నుంచి 11.48
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.18 నుంచి 1.06 తి.మ 2.42 నుంచి 3.30
అమృతకాలం : ఉదయం 7.52 నుంచి 9.33
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి