శనివారం (30-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : శ్రావణమాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయణం
తిధి : విదియ రాత్రి 12.56
నక్షత్రం : ఆశ్లేష ఉదయం 11.27
వర్జ్యం : రాత్రి 12.21 నుంచి 2.04
దుర్ముహూర్తం : ఉదయం 5.55 నుంచి 7.31
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి