బుధవారం (27-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, బహుళపక్షం
గ్రిష్మఋతువు, దక్షిణాయణం
తిధి : చతుర్ధశి రాత్రి 7.49
నక్షత్రం : పునర్వసు పూర్తి
వర్జ్యం : సాయంత్రం 5.27 నుంచి 7.13
దుర్ముహూర్తం : ఉదయం 11.29 నుంచి 12.17
అమృతకాలం : రా.తె 4.07 నుంచి 5.53
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి