మంగళవారం (26-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, బహుళపక్షం
గ్రిష్మఋతువు, దక్షిణాయణం
తిధి : త్రయోదశి సాయంత్రం 5.48
నక్షత్రం : ఆరుద్ర రా.తె 4.08
వర్జ్యం : ఉదయం 10.51 నుంచి 12.37
దుర్ముహూర్తం : ఉదయం 8.16 నుంచి 9.04 తి.రా.10.40 నుంచి 11.29
అమృతకాలం : సాయంత్రం 5.03 నుంచి 6.49
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి