శుక్రవారం (22-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, బహుళపక్షం
గ్రిష్మఋతువు, దక్షిణాయణం
తిధి : నవమి మధ్యాహ్నం 12.14
నక్షత్రం : భరణి రాత్రి 7.34
వర్జ్యం : శే.వ ఉదయం 6.09
దుర్ముహూర్తం : ఉదయం 8.16 నుంచి 9.04 తి.మ 12.16 నుంచి 1.04
అమృతకాలం : మధ్యాహ్నం 2.32 నుంచి 4.12
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి