సోమవారం (18-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, బహుళపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి మధ్యాహ్నం 2.02
నక్షత్రం : పూ.భా.సాయంత్రం 6.00
వర్జ్యం : రా.తె 3.28 నుంచి 5.02
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.15 నుంచి 1.03 తి.మ 2.39 నుంచి 3.27
అమృతకాలం : ఉదయం 10.14 నుంచి 11.47
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి