Friday, October 25, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (15-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, బహుళపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ రాత్రి 7.37
నక్షత్రం : శ్రవణం రాత్రి 9.07
వర్జ్యం : రాత్రి 12.53 నుంచి 2.23
దుర్ముహూర్తం : ఉదయం 8.15 నుంచి 9.03 తి.మ 12.15 నుంచి 1.03
అమృతకాలం : ఉదయం 11.22 నుంచి 12.51
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యామ్నం 3.00 నుంచి 4.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement