Tuesday, October 22, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (17-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర
మాసం : జ్యేష్ఠ మాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ ఉదయం 10.16
నక్షత్రం : ఉ.షా మధ్యాహ్నం 2.24
వర్జ్యం : సాయంత్రం 6.09 నుంచి 9.39
దుర్ముహూర్తం : ఉదయం 8.07 నుంచి 8.55 తి.మ 12.07 నుంచి 12.55
అమృతకాలం : ఉదయం 8.25 నుంచి 9.54 తి.రా.తె 3.09 నుంచి 4.39
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement