మంగళవారం (5-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, శుక్లపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్ఠి మధ్యాహ్నం 2.49
నక్షత్రం : పుబ్బ ఉదయం 7.16
వర్జ్యం : మధ్యాహ్నం 2.41 నుంచి 4.20
దుర్ముహూర్తం : ఉదయం 8.12 నుంచి 9.00 తి.రా 10.36 నుంచి 11.24
అమృతకాలం : రాత్రి 12.36 నుంచి 2.15
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి