సోమవారం (4-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, శుక్లపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి మధ్యాహ్నం 2.26
నక్షత్రం : మఘ ఉదయం 5.59 పుబ్బ పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 2.24 నుంచి 5.05
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.12 నుంచి 12.01 తి.మ 2.36 నుంచి 3.24
అమృతకాలం : రాత్రి 12.31 నుంచి 2.12
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి