Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 18

18.
అవ్యక్తాద్వ్యక్తయ: సర్వా:
ప్రభవంత్యహరాగమే |
రాత్రాగ్యమే ప్రలీయంతే
తత్రైవావ్యక్తసంజ్ఞకే ||

తాత్పర్యము : బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరును అవ్యక్తస్థితి నుండి వ్యక్తము చెంది, పి దప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తము నందు లీనమగుదురు.

భాష్యము : ఈ శ్లోకమునకు భాష్యము లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement