Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 70
70.
అధ్యేష్యతే చ య ఇమం
ధర్మ్యం సంవాదమావయో: |
జ్ఞానయజ్ఞేన తేనాహమ్‌
ఇష్ట: స్యామితి మే మతి: ||

తాత్పర్యము : మన ఈ పవిత్రమగు సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే నన్ను పూజించినవాడగునని నేను ప్రకటించుచున్నాను.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement