Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 30
30.
లేలిహ్యసే గ్రసమాన: సమంతాత్‌
లోకాన్‌ సమగ్రాన్‌ వదనైర్జ్వలద్భి: |
తేజో భిరాపూర ్య జగత్‌ సమగ్రం
భాసస్తవోగ్రా: ప్రతపంతి విష్ణో ||

తాత్పర్యము : ఓ విష్ణూ! నీవు సమస్త జనులను నీ మం డుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుండియు మ్రింగివేయుచున్నట్లు నేను గాంచుచున్నానను. విశ్వమంతటిని నీ తేజస్లసుతో ఆవరించి, భయంకరములును మరియు తాపకారములును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు.

భాష్యము : లేదు

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement