అధ్యాయం 11, శ్లోకం 29
29.
యథా ప్రదీప్తం జ్వలనం పతంగా:
విశంతి నాశాయ సమృద్ధవేగా |
తథైవ నాశాయ విశంతి లోకా:
తవాపి వక్త్రాణి సమృద్ధవేగా: ||
తాత్పర్యము : జ్వలించు అగ్ని యందు నాశము కొరకై శలభములు ప్రవేశించురీతి, జనులందరును అత్యంత వేగముగా నీ వక్త్రములందు ప్రవేశించుచున్నట్లు నేను గాంచుచున్నాను.
భాష్యము: లేదు
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..