అధ్యాయం 11, శ్లోకం 28
28.
యథా నదీనాం బహవోంబువేగా:
సముద్రమేవాభిముఖా ద్రవంతి |
తథా తవామీ నరలోకవీరా:
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ||
తాత్పర్యము : నదీప్రవాహములు సముద్రము నందు ప్రవేశించు రీతి, ఈ మహాయోధులందరును నీ నోళ్ళ యందు ప్రవేశించి మండిపోవుచున్నారు.
భాష్యము : లేదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..