అధ్యాయం 11, శ్లోకం 9
9.
సంజయ ఉవాచ
ఏవ ముక్త్వా తతో రాజన్
మహాయోగేశ్వరో హరి: |
దర్శయామాస పార్థాయ
పరమం రూపమైశ్వరమ్ ||
తాత్పర్యము : సంజయుడు పలికెను! ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపమును అర్జునునకు చూపెను.
భాష్యము : లేదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..