అధ్యాయం 1, శ్లోకం 5
05
ధృష్టకేతుశ్చేకితాన :
కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్ కుంతిభోజశ్చ
శైబ్యశ్చ నరపుంగవ: ||
తాత్పర్యము : ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులును అందున్నారు.
భాష్యము : లేదు
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..